అతను 13 ఏళ్ల బాలుడు, పాఠశాలలో చదువుతున్నాడు. ఆమె 31 ఏళ్లు స్థానికంగా ఓ సంస్థలో జాబ్ చేస్తోంది. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. బాబు ఏం చేస్తున్నావు మా ఇంట్లో ఆడుకోవడానిరా అని పిలిచింది. ఆ తర్వాత ముగ్గులోకి దిచ్చింది. ఆమె గర్భం దాల్చడంతో చివరికి విషయం బయటకొచ్చింది.
ఆండ్రియా సెరానో 31 ఏళ్లు, ఆమె ఇంటి పక్కన 13 ఏళ్ల ఒక బాలుడు ఉన్నాడు. ఆండ్రియా ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో బాలుడిని ఆమె తన ఇంటికి తీసుకెళ్లి చిన్న చిన్న పనులు చేయించుకునేది. అతని తినడానికి ఏమైన చేసిపెట్టేది. ఆ తర్వాత బాలుడి మెల్లగా లోబర్చుకుంది. ఇలా వీరిద్దరి బంధం కొద్ది నెలల పాటు కొనసాగింది. ఆమె ఈ విషయం బయటకు చెప్పొద్దని చెప్పింది. ఇలా బాలుడిని ఆమె ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లి కోరిక తీర్చుకునేది.
అయితే ఆమె గర్భం దాల్చడం అస్సలు విషయం బయటకొచ్చింది. దీంతో ఆమెను లైంగిక వేధింపుల కింద అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆండ్రియా కోర్టును ఆశ్రయించింది. తమకు శరీరక సంబంధం ఉందని.. తాను తల్లిని కాబోతున్నట్లు కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు నిందితురాలికి రూ.56 లక్షల ఫైన్ విధించింది. ఇంతలో వారి మధ్య ఒప్పందం కుదిరింది.
అయితే బాలుడి తల్లి నిందితురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆండ్రియా తన కొడకు బాల్యాన్ని నాశనం చేసిందన్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ.. ఈ ఘటన అమెరికాలోని కొలరాడో నగరంలో జరిగింది. ప్రస్తుతం నిందితురాలు నాలుగు నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి